సమ్మక్క, సారక్కలకు కిషన్ రెడ్డి మొక్కులు


  మేడారం జాతర నిర్వహణకు, మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది జాతర నిర్వహణకు మోదీ ప్రభుత్వం రూ.3.14 కోట్లు రాష్ట్ర సర్కారుకు మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు....

మేడారం జాతరకు రూ. 3.14 కోట్ల కేంద్ర నిధులు


కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ “సమ్మక సారక్క జాతర” నిర్వహణకు కేంద్ర నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. రూ. 3.14 కోట్ల నిధుల విడుదలకు కేంద్ర పర్యాటక, గిరిజన మంత్రిత్వ శాఖలు...