సిద్ధరామయ్య కేసులో రేవంత్ కు కూడా నోటీసులు తప్పవా!


కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొన్ని నెలలకే తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేశం మొత్తం మీద కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండు పెద్ద రాష్ట్రాలు ఇవే కావడం గమనార్హం. హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్నప్పటికీ, అక్కడ ఆ ప్రభుత్వం...