పునర్నిర్మాణ వ్యయం కాంట్రాక్టు కంపెనీ నుంచే రాబట్టాలి


సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్‌వాల్‌ కూలిన ఘటనలో కాంట్రాక్టు కంపెనీని బ్లాక్‌ లిస్టులో పెట్టి.. క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని బిజెపి శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టు పునర్నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని కాంట్రాక్టు కంపెనీ నుంచే రాబట్టాలన్నారు. రిటైనింగ్‌వాల్‌...