జౌళి రంగానికి కేంద్రం భారీ ప్రోత్సాహం
జౌళి రంగంలో ఎగుమతులు, ఉత్పాదకత, ఉపాధి కల్పనను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019 నుంచి అనేక చర్యలు తీసుకుంది. కొత్త ప్రాంతాల్లోనూ, ఇప్పటికే జౌళి పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లోనూ 2027-28 వరకు ఏడేళ్ల కాలానిగాను రూ.4,445 కోట్లతో 7 ప్రధానమంత్రి మెగా సమీకృత...
