వన్‌ధన్ వికాస్ కేంద్రాలతో ఆదివాసీల సాధికారత
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 12.48 లక్షల మందికి పైగా ఆదివాసీలు వన్‌ధన్ వికాస్ కేంద్రాలతో (వీడీవీకే) అనుసంధానమయ్యారు. 2026 జూలై 31 నాటికి ప్రధానమంత్రి ఆదివాసీ (జన్ జాతి) వికాస్ మిషన్ (పీఎం వీజేవీఎమ్) కింద దేశవ్యాప్తంగా 4,172 వన్‌ధన్ వికాస్ కేంద్రాలకు ఆమోదం...