మోదీ పాలనలో దేశం సుభిక్షం


  నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టే దేశంలో అల్లర్లు, బాంబు పేలుళ్లు లేవని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి దేశంలోని 10కోట్ల మంది మహిళలకు విముక్తి కల్పించారన్నారు. అయోధ్యలో...

ప్రపంచ దేశాలు భారత ఔన్నత్యాన్ని గుర్తించేలా చేసిన మోదీ


  కేరాఫ్ కాంగ్రెస్… అభివృద్ధికి నిలయం బిజెపి అని.. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. కాకతీయ భద్రకాళి క్లస్టర్ వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం హనుమకొండలో జరిగిన బిజెపి విజయ సంకల్ప యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా రెడ్డి పాల్గొన్నారు. అవినీతి కాంగ్రెస్...

మోదీ చొరవతో తెలంగాణ పసుపునకు ప్రపంచ గుర్తింపు


భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న విజయసంకల్ప యాత్ర పదోరోజు దిగ్విజయంగా కొనసాగింది. ఐదు క్లస్టర్ లలో కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొని, బిజెపి నాయకులకు ఘన స్వాగతం పలికారు. ఊరూరా బైక్ ర్యాలీలు, ముఖ్య కేంద్రాల్లో కార్నర్ మీటింగుల...

నిరంతరం ప్రజల కోసం పాటుపడేవారికే పట్టం


  మహాభారతంలో పాండవులు, కౌరవులు అనే రెండు శిబిరాలు ఉన్నట్టుగా దేశంలో రెండు శిబిరాలు ఉన్నాయని, ఒకవైపు నరేంద్ర మోదీ నేతృత్వంలోని దేశభక్తుల సమూహం బిజెపి, మరోవైపు ఏడు ‘అనువంశిక పార్టీల దురహంకార కూటమి అని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి...

మోదీకి ప్రపంచం ఫిదా… ఒంటరైన పాక్


అభివృద్ధితో ముందుకు పోతున్న మోదీ ప్రభుత్వానికి ప్రపంచం అపార గౌరవం ఇస్తుంటే…. భారత్ పై కుట్రలు చేద్దామనుకున్న పాకిస్తాన్ ఇప్పుడు ఒంటరైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉద్ఘాటించారు. భారత ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, రాబోయేది మళ్లీ...

కాంగ్రెస్ కు 40 సీట్లు కూడా రావు


  మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో దివాళా తీయించి తన కుటుంబాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకొన్నారని… ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి 40 సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే...

మోదీ వల్లే ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ


నరేంద్ర మోదీ ప్రభుత్వం రామగుండంలో రూ.6,338 కోట్లతో ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించి యూరియా కొరత లేకుండా రైతులకు అండగా నిలిచిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా రూ.442.03 కోట్ల పెట్టుబడితో 100 మెగావాట్ల అతిపెద్ద ఫ్లోటింగ్...

లక్ష్యం దిశగా విజయ సంకల్ప యాత్ర


భారతీయ జనతా పార్టీకి ఒకటే లక్ష్యం.. తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడం.. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి విజయంలో తెలంగాణ ప్రజలను భాగస్వాములు చేయడం.. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు, ఈ ధ్యేయాన్ని నెరవేర్చుకునేందుకు  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా...

దిగ్విజయంగా బిజెపి విజయ సంకల్ప యాత్ర


తెలంగాణలో ఫిబ్రవరి 21న రెండో రోజు బిజెపి విజయ సంకల్ప యాత్ర దిగ్విజయంగా కొనసాగింది. 4 క్లస్టర్ల వారీగా కొనసాగిన బిజెపి యాత్రల్లో అడుగడుగునా జనం నీరాజనం పలికారు. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ ప్రజల నినాదాలతో రహదారులు, పురవీధులన్నీ...

విజయ సంకల్ప యాత్రకు అద్భుత స్పందన


  కేంద్రంలో నరేంద్ర మోదీ మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించేలా, రాష్ట్రంలోని 17కు 17 సీట్లలో విజయం సాధించే లక్ష్యంతో ప్రారంభించిన విజయ సంకల్ప యాత్రకు అద్భుత స్పందన లభించింది. పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చి, నరేంద్ర మోదీని మూడోసారి...