బిజెపి తెలంగాణ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్
బిజెపి తెలంగాణ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ ను నియమితులయ్యారు. రాజస్థాన్ బిజెపి సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్న వారిని బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా తెలంగాణకు బదిలీ చేశారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన చంద్రశేఖర్ సంస్థాగత నిర్వహణలో మంచి పట్టుంది. ఇటీవల రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని విజయపథాన నడిపించి తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ రాకతో తెలంగాణలో పార్టీ విస్తరణ, సంస్థాగత నిర్మాణం మరింత ఊపందుకుంటుందన్న విశ్వాసం వ్యక్తమవుతుంది.
నూతన బిజెపి జిల్లా అధ్యక్షులు
మంచిర్యాల : వేరబెల్లి రఘునాథరావు
నిర్మల్ : కునింటి అంజు కుమార్ రెడ్డి
కొమరం భీం ఆసిఫాబాద్ : డా. కొత్తపల్లి శ్రీనివాస్
నిజామాబాద్ : దినేష్ కుమార్ కులాచారి
కామారెడ్డి : అరుణ తార, మాజీ ఎమ్మెల్యే (మహిళలు)
కరీంనగర్ : గంగడి కృష్ణా రెడ్డి
జగిత్యాల : పైడిపల్లి సత్యనారాయణ రావు
పెద్దపల్లి :చందుపట్ల సునిల్ రెడ్డి
రాజన్న సిరిసిల్ల : ప్రతాప రామకృష్ణ
సంగారెడ్డి : గోదావరి (మహిళ)
మెదక్ : గడ్డం శ్రీనవాస్
సిద్దిపేట : గంగడి మోహన్ రెడ్డి
యాదాద్రి భువనగిరి : పాశం భాస్కర్
రంగారెడ్డి అర్బన్ : సామ రంగ రెడ్డి
మహంకాళి-సికింద్రాబాద్ : బి శ్యాంసుందర్ గౌడ్
రంగారెడ్డి రూరల్ : బొక్క నర్సింహా రెడ్డి
వనపర్తి : డి నారాయణ
వికారాబాద్ : కె మాధవ రెడ్డి
ఖమ్మం : గల్లా సత్యనారాయణ
మేడ్చల్ అర్బన్ : పన్నాల హరీష్ రెడ్డి
మేడ్చల్ రూరల్ : విక్రమ్ రెడ్డి
హైదరాబాద్ సెంట్రల్ : డా. ఎన్. గౌతమ్ రావు
నల్గొండ : డా. వర్షిత్ రెడ్డి
సూర్యాపేట : బొబ్బా భాగ్య రెడ్డి
ములుగు : బలరాం
హన్మకొండ : రావు పద్మ
మహబూబ్ నగర్ : పి శ్రీనివాస్ రెడ్డి
నాగర్ కర్నూల్ : ఎ సుధాకర్ రావు
జోగులాంబ గద్వాల : ఎస్ రామచంద్రారెడ్డి
వరంగల్ : గంటా రవి
నారాయణపేట : పడాగాకుల శ్రీనివాసు
జనగాం : డా. దశమంత్ రెడ్డి
భద్రాద్రి కొత్తగూడె : కుంచె వెంకట రంగ కిరణ్
భాగ్యనగర్-మలక్ పేట : సంరెడ్డి సురేందర్ రెడ్డి
గోల్కొండ గోషామహల్ : వుషేకల పాండు యాదవ్
ఆదిలాబాద్ : పథంగె బ్రహ్మనంద్
జయశంకర్ భూపాలపల్లి : ఎడునూతల నిషిధర్ రెడ్డి
మహబూబాబాద్ : యెలమంచలి వెంకటేశ్వర్ రావు
నూతన మోర్చా అధ్యక్షులు
ఎస్టీ మోర్చా : జరుప్లవత్ గోపి (కల్యాణ్ నాయక్)
ఎస్సీ మోర్చా : కొండేటి శ్రీధర్
యువమోర్చా : సెవెళ్ల మహేందర్
ఓబీసీ మోర్చా : ఆనంద్ గౌడ్
మహిళా మోర్చా : డా. మేకల శిల్ప