కొలువుదీరిన మోదీ 3.0


‘‘మై… నరేంద్ర దామోదర్‌దాస్‌ మోదీ…’’ అంటూ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. జూన్ 9న దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆహ్లాదభరిత వాతావరణంలో అట్టహాసంగా జరిగిన వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత దేశంలో...

తెలంగాణలో కమలం జయకేతనం


తెలంగాణలో కమలం వికసించింది. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి బిజెపి 8 సీట్లు గెలుచుకొని సత్తా చాటింది. తెలంగాణ చరిత్రలో బిజెపి ఇన్ని సీట్లు ఎప్పుడూ గెలవలేదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ బిజెపి 8 సీట్లు సాధించలేదు. కానీ 2024 సార్వత్రిక...

ఇండియా పొలిటికల్ లీగ్… ఐపీఎల్ కప్ బిజెపిదే: బండి సంజయ్


‘‘ఐపీఎల్ క్రికెట్ మాదిరిగానే దేశ రాజకీయాల్లోనూ ఇండియన్ పొలిటికల్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ నడుస్తోంది. ఒకవైపు నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బిజెపి టీం బరిలో దిగింది. మరోవైపు ఇండీ కూటమి పేరుతో గుంట నక్కల పార్టీలన్నీ టీంగా బరిలో ఉన్నయ్… ఆ కూటమి టీంను...

ఇండియా పొలిటికల్ లీగ్… ఐపీఎల్ కప్ బిజెపిదే: బండి సంజయ్


‘‘ఐపీఎల్ క్రికెట్ మాదిరిగానే దేశ రాజకీయాల్లోనూ ఇండియన్ పొలిటికల్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ నడుస్తోంది. ఒకవైపు నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బిజెపి టీం బరిలో దిగింది. మరోవైపు ఇండీ కూటమి పేరుతో గుంట నక్కల పార్టీలన్నీ టీంగా బరిలో ఉన్నయ్… ఆ కూటమి టీంను...

మోదీ వల్లే ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ


నరేంద్ర మోదీ ప్రభుత్వం రామగుండంలో రూ.6,338 కోట్లతో ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించి యూరియా కొరత లేకుండా రైతులకు అండగా నిలిచిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా రూ.442.03 కోట్ల పెట్టుబడితో 100 మెగావాట్ల అతిపెద్ద ఫ్లోటింగ్...

లక్ష్యం దిశగా విజయ సంకల్ప యాత్ర


భారతీయ జనతా పార్టీకి ఒకటే లక్ష్యం.. తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడం.. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి విజయంలో తెలంగాణ ప్రజలను భాగస్వాములు చేయడం.. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు, ఈ ధ్యేయాన్ని నెరవేర్చుకునేందుకు  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా...

దిగ్విజయంగా బిజెపి విజయ సంకల్ప యాత్ర


తెలంగాణలో ఫిబ్రవరి 21న రెండో రోజు బిజెపి విజయ సంకల్ప యాత్ర దిగ్విజయంగా కొనసాగింది. 4 క్లస్టర్ల వారీగా కొనసాగిన బిజెపి యాత్రల్లో అడుగడుగునా జనం నీరాజనం పలికారు. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ ప్రజల నినాదాలతో రహదారులు, పురవీధులన్నీ...

విజయ సంకల్ప యాత్రకు అద్భుత స్పందన


  కేంద్రంలో నరేంద్ర మోదీ మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించేలా, రాష్ట్రంలోని 17కు 17 సీట్లలో విజయం సాధించే లక్ష్యంతో ప్రారంభించిన విజయ సంకల్ప యాత్రకు అద్భుత స్పందన లభించింది. పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చి, నరేంద్ర మోదీని మూడోసారి...

బీఆర్ఎస్ తో పొత్తు అంటే చెప్పుతో కొట్టండి


బిజెపి కార్యకర్తలకు బండి సంజయ్ పిలుపు   బిజెపి కార్యకర్తలారా…… ఇకపై ఎవరైనా బీఆర్ఎస్ తో బిజెపి పొత్తు ఉంటుందని చెప్పే వాళ్లను చెప్పుతో కొట్టండి అంటూ బిజెపి ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. పొత్తుపై మీడియాకు పదేపదే...