రక్షణకు భారీగా నిధుల పెంపు


రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపులను కేంద్రం భారీగా పెంచింది. పాకిస్థాన్, చైనాలతో భద్రతా సవాళ్లు కొనసాగుతున్న తరుణంలో సైనిక పోరాట సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ చర్యను చేపట్టింది. 2026-27 బడ్జెట్లో రక్షణ రంగానికి రూ.7,84,678 కోట్లు కేటాయించింది. గత ఏడాది...

గ్రామీణ వికాసం – అన్నదాతకు ప్రోత్సాహం


గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయింపులను ప్రస్తుత సంవత్సరం కంటే 3.5% పెంచి రూ.1,94,368.81 కోట్లు చేశారు. గ్రామీణ సడక్‌ యోజనకు ప్రస్తుత సంవత్సరం మాదిరిగానే రూ.19,000 కోట్లు కేటాయించారు. ఎంజీ నరేగా స్థానంలో తీసుకువచ్చిన వీబీ జీ రామ్‌ జీకి రూ.95,692 కోట్లు కేటాయించారు....

వికసిత భారతానికి 3 ప్రధాన కర్తవ్యాలు


దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ, 2047 నాటికి సమగ్రాభివృద్ధితో వికసిత్ భారత్ సాకారం చేయడానికి మార్గాన్ని సుగమం చేసేందుకు నిర్మలా సీతారామన్ 3 కర్తవ్యాలు పేర్కొన్నారు. అవి: మొదటి కర్తవ్యం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దేశంలో ఉత్పాదకత,...

పాతికేళ్ళ ప్రగతికి బాటలు వేసే బడ్జెట్


వికసిత్ భారత్, స్వావలంబన లక్ష్యాలుగా ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగాన్ని, ప్రతి వర్గాన్ని, ప్రతి పౌరుడిని సాధికారీకరిస్తూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ భారత ఆర్థిక వ్యవస్థ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగేందుకు దోహదం చేస్తుంది. 2047 నాటికి...