ఆదర్శ నాయకత్వానికి చిరునామా
(శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా జూలై 6న ప్రచురితమైన వ్యాసం) ఇవాళ తేదీ జూలై 6… జాతీయవాదం, నిస్వార్థ సేవ వంటి ఆదర్శాలకు ప్రాణమిచ్చే అసంఖ్యాక ప్రజానీకానికి ఇదొక ప్రత్యేక దినం. అంతులేని సాహసానికి, భరతమాతపై అత్యంత ఆరాధన భావనకు కాలాతీత...