దోషులకు శిక్షపడే వరకూ పోరాటం ఆగదు: డా. లక్ష్మణ్


ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దోషులకు శిక్ష పడేవరకూ పోరాటం ఆగదని బిజెపి తెలంగాణ స్పష్టం చేసింది.  ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఇందిరా పార్క్‌ వద్ద మే 31న జరిగిన బిజెపి ధర్నాలో బిజెపి...

ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ కోరాలి: బండి సంజయ్


కాళేశ్వరం మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగకుండా అటకెక్కించే కుట్రలు జరుగుతున్నాయని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోకి సీబీఐ అనుమతిని నిషేధిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను...

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను ఎందుకు అరెస్టు చేయడం లేదు: డా. లక్ష్మణ్


ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నా… రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పట్టనట్టే వ్యవహరిస్తోందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. గత బీఆర్ఎస్ సర్కార్ లో జరిగిన అవినీతి, అక్రమాల చిట్టాను...

రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్


బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులపైనే కాకుండా సొంత మంత్రులపై, పార్టీ నేతలపై, చివరకు ప్రైవేట్ వ్యక్తుల ఆర్థిక లావాదేవీలపైనా తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు వెల్లడవుతోంది. హుజురాబాద్, దుబ్బాక, మునుగోడు ఉప...