ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటిన బిజెపి
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగురవేసింది. మున్సిపాలిటీ, జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించి అటు పట్టణ ప్రాంతాల్లోను, ఇటు గ్రామాల్లోనూ తన పట్టు నిలుపుకొంది. ఎలమంచిలి, గిద్దలూరు, ఎర్రగుంట్ల మున్సిపల్ చైర్మన్ పదవులు బిజెపి...