వివాహం పేరుతో మైనర్లకు ఎర వేస్తున్న దళారులు


బాల్య వివాహాల నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పలు సామాజిక సంస్థలు ఎంతగా కృషి చేస్తున్నప్పటికీ హైదరాబాద్ పాతబస్తీలో అవి నిత్యకృత్యంగా మారిపోయాయి. ప్రత్యేకంగా కొందరు దళారులు పేద కుటుంబాలను ప్రలోభ పెట్టి, మోసగించి, తెలిసీ తెలియని వయస్సులో మైనర్ బాలికలను సమిధులుగా...