విదేశీ నిధుల మూలాలు, ఉద్దేశాలపై నిఘా అవసరం


”ప్రపంచం సమతలంగా మారింది” అని థామస్ ఫ్రీడ్ మన్ ఒకసారి వ్యాఖ్యానించారు. ప్రపంచీకరణ నిశ్చయంగా వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో సమాన అవకాశాలను కల్పించింది. అయితే కొన్ని శక్తులు ఈ ప్రపంచాన్ని సామాజికంగా, సాంస్కృతికంగా కూడా ఒకే రూపంలోకి (సమతలం) తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు అది...