పర్యాటకులకు భారత్ అత్యంత సురక్షితం
‘అతిథి దేవో భవ’ అనే సంప్రదాయాన్ని విశ్వసించే భారత్.. దేశానికి వచ్చే అతిథులను గౌరవంగా, సురక్షితంగా చూసుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఒంటరిగా ప్రయాణించే మహిళా పర్యాటకులకు కూడా భారత్ అత్యంత...