అంతర్గత భద్రత బలంగా ఉంటేనే.. బాహ్య శత్రువులకు అడ్డుకట్ట!
అంతర్గత భద్రత బలంగా ఉన్నప్పుడే దేశం బాహ్య శత్రువులను సమర్థంగా ఎదుర్కోగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశ అంతర్గత భద్రతను కాపాడటంలో భద్రతా బలగాల పాత్ర సరిహద్దులను రక్షించే సైనికుల సేవలకు ఏమాత్రం తీసిపోదని ప్రధాని కొనియాడారు. సీఆర్పీఎఫ్, కోబ్రా,...