రైతులపై కాంగ్రెస్ భస్మాసుర ‘హస్తం’


రైతులపై కాంగ్రెస్ హస్తం భస్మాసుర హస్తంగా మారిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్​ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు...

హామీల అమలులో చతికిలపడ్డ కాంగ్రెస్​


బీఆర్​ఎస్​ దోపిడీ విధానాన్ని ప్రజలు అరికట్టి, కాంగ్రెస్​ కు పట్టం కట్టబెడితే అధికారంలోకి వచ్చి ఏడాది కాలం గడుస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీని, హామీని నిలబెట్టుకోలేక చతికిలపడిందని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి....

సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ ప్రారంభం


మూడోసారి అధికారంలోకి రాగానే 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరినీ ఆయుష్మాన్ పరిధిలోకి తీసుకువస్తామన్న ఎన్నికల హామీని మోదీ ప్రభుత్వం నెరవేర్చింది. దేశంలోని 70 ఏళ్లు పైబడిన ప్రతి వృద్ధుడికీ ఆయుష్మాన్ వయ వందన కార్డు ద్వారా ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స సాకారమైంది. పేద,...

పేదలకు ఇబ్బందొస్తే అండగా నిలబడతాం


పేదవాడికి ఇబ్బంది వస్తే అండగా నిలబడతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్​ రెడ్డి మూసీ బాధితులకు భరోసా ఇచ్చారు. గత రెండు నెలలుగా మూసీ సమీపంలో ఉన్న నిరుపేదలందరూ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారని...

ఒక్క రోజు.. మూడు సమస్యలు.. ముగ్గురు నాయకులు..


సమస్య ఎక్కడున్నా సరే అక్కడ బిజెపి వాలిపోతుంది… ప్రజల పక్షాన పోరాడుతుంది… ఉధృతమైన ఉద్యమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుంది.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది.. ప్రజలు అన్యాయం అవుతున్నారంటే తమ హోదాను సైతం పక్కకుపెట్టి బాధితుల తరఫున నిలబడుతుంది.. ఈ అక్టోబర్ 19న...

ప్రతిచోటా ఎంఎస్‌పీ అవసరం అనేది అపోహే


శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జాతీయ వ్యవసాయ రంగ వృద్ధిరేటు 3.7 శాతం కాగా మధ్యప్రదేశ్ వృద్ధిరేటు 6.5 శాతం ఉంది. మధ్యప్రదేశ్‌లో వ్యవసాయ విప్లవం అందరి దృష్టిని ఆకర్షించింది. 65 సంవత్సరాల చౌహాన్ కేంద్ర వ్యవసాయ, రైతు...

పేదల జోలికొస్తే ఖబర్దార్!


అక్రమ నిర్మాణాల కూల్చివేత పేరిట రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ధ్వంసరచన కనీవినీ ఎరుగని స్థాయిలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. హైడ్రా పేరిట సర్కారు సాగిస్తున్న పేద ప్రజల బతుకులను ఛిద్రం చేస్తున్నది. పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇండ్లు కండ్లముందే చెదిరిపోతుంటే...

హరియాణాలో బిజెపి హ్యాట్రిక్ విజయం


హరియాణాలో బిజెపి చరిత్ర సృష్టించింది. ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే అలవాటున్న ఈ రాష్ట్రంలో బిజెపి హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. హరియాణా రాష్ట్ర చరిత్రలోనే ఒక పార్టీ వరుసగా మూడోసారి గెలవడం ఇదే తొలిసారి. ప్రీ పోల్‌, పోస్ట్‌ పోల్‌, ఎగ్జిట్‌ పోల్‌...

రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి


రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని బిజెపి శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆస్థాన గుత్తేదారులకు వేల కోట్లు ఇస్తూ… రుణమాఫీకి మాత్రం నిధులు లేవని, రుణమాఫీకి ఇంకా నిధులు కావాలని మంత్రులు చెప్పటం సిగ్గుచేటని...

విలువలు తప్పిన కాంగ్రెస్ విలువల గురించి మాట్లాడడమా?


రాజకీయ విలువలకు తూట్లు పొడిచి, హుందాతనాన్ని విస్మరించి, కనీస మర్యాద లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ పట్ల కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఎండగడుతూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ...