ఉపాధి కల్పన వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం


ఏదైనా పథకాన్ని ప్రారంభించినప్పుడు వ్యక్తులకు చేకూరే ప్రయోజనాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా మొత్తం ఉపాధి కల్పన వ్యవస్థను అభివృద్ధి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గతంలో అనేక రంగాల్లో, ముఖ్యంగా సాంకేతికతలో దేశం వెనుకబడి ఉండేదన్నారు. అప్పట్లో ప్రపంచం నలుమూలల్లో తయారవుతున్న...

సృజనాత్మకతను పెంచుకోండి


27 అక్టోబర్ 2024న ప్రసారమైన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు నేటి ‘మన్ కీ బాత్’లో ధైర్యం, దూరదృష్టి ఉన్న ఇద్దరు మహానాయకుల గురించి చర్చిస్తాను. వారి 150వ జయంతి ఉత్సవాలను జరుపుకోవాలని దేశం...

రైతులపై కాంగ్రెస్ భస్మాసుర ‘హస్తం’


రైతులపై కాంగ్రెస్ హస్తం భస్మాసుర హస్తంగా మారిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్​ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు...

హామీల అమలులో చతికిలపడ్డ కాంగ్రెస్​


బీఆర్​ఎస్​ దోపిడీ విధానాన్ని ప్రజలు అరికట్టి, కాంగ్రెస్​ కు పట్టం కట్టబెడితే అధికారంలోకి వచ్చి ఏడాది కాలం గడుస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీని, హామీని నిలబెట్టుకోలేక చతికిలపడిందని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి....

సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ ప్రారంభం


మూడోసారి అధికారంలోకి రాగానే 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరినీ ఆయుష్మాన్ పరిధిలోకి తీసుకువస్తామన్న ఎన్నికల హామీని మోదీ ప్రభుత్వం నెరవేర్చింది. దేశంలోని 70 ఏళ్లు పైబడిన ప్రతి వృద్ధుడికీ ఆయుష్మాన్ వయ వందన కార్డు ద్వారా ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స సాకారమైంది. పేద,...

పేదలకు ఇబ్బందొస్తే అండగా నిలబడతాం


పేదవాడికి ఇబ్బంది వస్తే అండగా నిలబడతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్​ రెడ్డి మూసీ బాధితులకు భరోసా ఇచ్చారు. గత రెండు నెలలుగా మూసీ సమీపంలో ఉన్న నిరుపేదలందరూ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారని...

ఒక్క రోజు.. మూడు సమస్యలు.. ముగ్గురు నాయకులు..


సమస్య ఎక్కడున్నా సరే అక్కడ బిజెపి వాలిపోతుంది… ప్రజల పక్షాన పోరాడుతుంది… ఉధృతమైన ఉద్యమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుంది.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది.. ప్రజలు అన్యాయం అవుతున్నారంటే తమ హోదాను సైతం పక్కకుపెట్టి బాధితుల తరఫున నిలబడుతుంది.. ఈ అక్టోబర్ 19న...

సికింద్రాబాద్ – గోవా డైరెక్ట్ ట్రెయిన్ ప్రారంభం


కేంద్ర ప్రభుత్వం నవరాత్రుల కానుకగా సికింద్రాబాద్ నుంచి గోవాకు బై-వీక్లీ రైలును ప్రవేశపెట్టింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అక్టోబర్ 6న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పచ్చ జెండా ఊపి ఈ...

ప్రజల ఆస్తులు రక్షించే బాధ్యత మాది


హైడ్రా దాడుల విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. హైడ్రా దాడులపై ప్రభుత్వం పునఃసమీక్షించుకోకుంటే బిజెపి తెగించి కొట్లాడేందుకు సిద్దంగా ఉందని హెచ్చరించారు. ప్రజలకు బిజెపి అండగా ఉంటుందన్నారు. ప్రజల ఆస్తులను రక్షించే బాధ్యత...

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు


తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా భారీగా సభ్యత్వ నమోదు చేయాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఉత్సాహంతో రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయాలని, పార్టీ సభ్యత్వ నమోదు ఇందుకు మంచి అవకాశమని నడ్డా...