రేషన్ కార్డులు లేకుండా ఆరు గ్యారంటీల అమలు సాధ్యమా!


ఆరు గ్యారంటీలతో తెలంగాణలో అధికారం చేజిక్కించుకుంది కాంగ్రెస్. రానున్న వంద రోజుల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, చేయూత, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు అనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అధికార పార్టీ నేతలు అంటున్నారు. డిసెంబర్ 28 నుంచి...