6 గ్యారంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ లో మిగిలేది 6 గురే
‘‘6 గ్యారంటీలను అమలు చేయడం మాకు చేతకాదు.. ఆదుకోవాలని కాంగ్రెస్ సర్కార్ కేంద్రానికి లేఖ రాస్తే మోదీని ఒప్పించి నిధులు తీసుకొచ్చే బాధ్యత మేం తీసుకుంటాం’’ అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన...