భూ కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలి!: ఏలేటి
భూ కుంభకోణాలపై న్యాయ విచారణతో పాటు సీబీఐ విచారణ జరిపించాలని బిజెపి శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ధరణి, భూభారతి పోర్టళ్లకు సంబంధించిన ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికను బహిర్గతం చేయాలని, 22ఏ నిషేధిత జాబితాలోని భూముల గణాంకాల్లో వచ్చిన...