ఆకాంక్షభరిత మండలాల్లో ప్రజల జీవితాల్లో పెనుమార్పులు
2018లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన పథకాలలో ఒకటైన ఆకాంక్షభరిత జిల్లాల కార్యక్రమం దేశంలోని 112 జిల్లాల్లోని ప్రజల జీవితాల్లో పరివర్తనాత్మక మార్పులను తీసుకువస్తోంది. కీలక సామాజిక రంగాల్లో తక్కువ పురోగతి నమోదైన జిల్లాల్లో ఆర్థిక సూచీలను మెరుగుపరచడానికి, వాటిని...