ఆర్థిక, బ్యాంకింగ్ రంగాలపై జన్ ధన్ విప్లవాత్మక ప్రభావం


ఈ ఆగస్టు 28న ప్రధానమంత్రి జన్ ధన్ యోజన 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకం చారిత్రాత్మక విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆర్థిక సమ్మిళితత్వాన్ని పెంచడంలో, కోట్ల మందికి, ముఖ్యంగా మహిళలు, యువత,...