తెలంగాణ కాంగ్రెస్‌లో పరాకాష్టకు బీసీ చిచ్చు


బీసీల సాధికారికత పేరుతో అధికారంలోకి వచ్చి, స్థానిక సంస్థలలో వారికి 42 శాతం వరకూ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి, ఆ పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలనే కొంతకాలం వాయిదా వేసిన అధికార కాంగ్రెస్ పార్టీలో తాజాగా మరోసారి బీసీల ఉనికిపై చిచ్చు రేగుతుంది....