గెలిస్తే వారి గొప్ప, ఓడితే ఈవీఎంలు, ‘సర్’పై నిందలా?


కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్‌ నాయకుడు భూపేందర్‌ యాదవ్‌ ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తడం వెనుక ఎన్నికల ప్రక్రియలోని లోపాలను సరిదిద్దాలన్న ఉద్దేశం లేదని, భారత ప్రజాస్వామ్యాన్ని అస్థిరపరచడమే ప్రధాన లక్ష్యమని ఆరోపించారు. రాజ్యాంగ సంస్థల...