బిజెపి మేనిఫెస్టో ‘మోదీ కీ గ్యారెంటీ’ విడుదల
వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం ‘మోదీ కీ గ్యారెంటీ 2024’ పేరుతో బిజెపి మేనిఫెస్టోను విడుదల చేసింది. దిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, నిర్మలా సీతారామన్ దీనిని...