ఇప్పటికీ చెక్కుచెదరని ‘బ్రాండ్ మోదీ’


2024 ఎన్నికల తీర్పు ‘బ్రాండ్ మోడీ’ గురించి మళ్ళీ చర్చకు తెరలేపింది. బిజెపి సొంతంగా మెజారిటీ సాధించలేకపోవడం వల్ల బ్రాండ్ మోదీ గణనీయంగా బలహీనపడిందని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారు. కానీ వాస్తవానికి సీట్లు తగ్గినా బిజెపి ఇప్పటికీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది....