ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమిదే


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (175) బిజెపి 8 టీడీపీ 135 జనసేన 21 వైసీపీ 11 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయం సాధించింది. టీడీపీ, జనసేన, బిజెపి కూటమి మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 164 సీట్లు సొంతం చేసుకుంది....