దేశ అభివృద్ధి, సమైక్యత కోసం బిజెపికి ఓటు వేయండి
హ్యాట్రిక్ ప్రధానిగా మోదీ జూన్ 8 లేదా 9న ప్రమాణ స్వీకారం చేస్తారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దేశం కోసం, అభివృద్ధి కోసం ఓటు వేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. భారతదేశ గౌరవాన్ని పెంచేందుకు...