ఉమ్మడి పౌరస్మృతి: స్త్రీలకూ న్యాయం చేసే దిశలో ఒక ముందడుగు


ఎర్రకోట బురుజుల నుంచి ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం ప్రభుత్వంపై ఆయన పూర్తి పట్టు కలిగి ఉన్నారన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. సంకీర్ణ ప్రభుత్వంలో అస్థిరత, ప్రభుత్వంపై నియంత్రణ గురించి ఎవరిలో ఏమైనా అపోహలు ఉండి...