రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం దూరం పెడుతుందా!


ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాకుండానే అన్ని వర్గాల ప్రజలలో అసంతృప్తిని రాజేస్తూ, ఎన్నికల హామీల గురించి ప్రజలు నిలదీసే పరిస్థితులు ఏర్పడడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలి కాంగ్రెస్ అధిష్టానానికి సైతం చికాకు కలిగిస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీలో అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నా...

సీఎంను వెంటాడుతున్న ‘వాస్తు దోషం’


పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ‘వాస్తు దోషం’లో చిక్కుకుపోయారు. సచివాలయానికి కూడా రాని ముఖ్యమంత్రిగా ప్రసిద్ధికెక్కారు. అంతేకాదు అప్పట్లో ఉన్న సచివాలయం వాస్తు తనకు చిక్కులు తెచ్చిపెడుతుందన్న భయంతో ఏకంగా దానిని కూల్చివేశారు. వాస్తు ప్రకారం నూతన సచివాలయం నిర్మించారు....

కాంగ్రెస్ ప్రాజెక్టుల్లో ప్రయోజనం నాస్తి, అవినీతి జాస్తి


ఆనాటి కాకతీయుల కాలం నుంచి జలసిరులు తిరుగులేని వైభవానికి ప్రతీకలుగా నేటికీ స్వర్ణయుగాన్ని తలపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, అటు ప్రజలపై ఉన్నది. దేశంలో, రాష్ట్రంలో పర్వతాలు, నదులు జీవనాధారంగా ఉన్నవి. వీటితో పాటు వర్షపు నీటిని ఎక్కడిక్కడ...

6 గ్యారంటీలు, డిక్లరేషన్లను ముంచేందుకే మూసీ ప్రక్షాళన


గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార దాహంతో ఇచ్చిన అలవికాని హామీల అమలులో ఘోర వైఫల్యం చెందిన రేవంత్ ప్రభుత్వం ఆ హామీల దగా నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ‘హైడ్రా’మాలు, కుల గణనలు, ముఖ్యంగా మూసీ ప్రాజెక్టును ఎంచుకుంది. కేసీఆర్ తరహాలోనే మాటల...

కేసీఆర్ స్కాంలపై నోరు విప్పని రేవంత్ రెడ్డి


ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కుంభకోణాల గురించి నిత్యం ఘాటు విమర్శలు చేస్తూ వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ఆయన కుంభకోణాలలో కీలక కాంట్రాక్టర్లతో లాలూచీపడి వారి ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. లక్ష కోట్ల రూపాయల కుంభకోణం జరిగిన...

ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసే ఫోర్టిఫైడ్ బియ్యం కార్యక్రమం


75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోషకాహార లోపాన్ని ఎదుర్కోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఆరోగ్యవంతమైన, బలమైన భారతదేశం కోసం ప్రతి పౌరుడు, ముఖ్యంగా బడుగు వర్గాలు పోషకాహారాన్ని పొందేందుకు అర్హులని స్పష్టం చేశారు. ఈ లక్ష్యానికి అనుగుణంగా కేంద్ర...

ముస్లిం లీగ్, ఎంఐఎంగా కాంగ్రెస్ మారుతుందా?


1885లో అప్పటి గవర్నర్ జనరల్ ఢఫరిన్ సలహాతో బ్రిటిష్ వారి కోసం రిటైర్డ్ బ్రిటిష్ సివిల్ సర్వెంట్ ఏ.ఓ. హ్యూం స్థాపించిన కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాలం పాటు వారికే ఊడిగం చేస్తూ వచ్చింది. నిష్కళంక దేశ భక్తుడు బాల గంగాధర్ తిలక్...

పేదలకు ఇబ్బందొస్తే అండగా నిలబడతాం


పేదవాడికి ఇబ్బంది వస్తే అండగా నిలబడతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్​ రెడ్డి మూసీ బాధితులకు భరోసా ఇచ్చారు. గత రెండు నెలలుగా మూసీ సమీపంలో ఉన్న నిరుపేదలందరూ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారని...

ఒక్క రోజు.. మూడు సమస్యలు.. ముగ్గురు నాయకులు..


సమస్య ఎక్కడున్నా సరే అక్కడ బిజెపి వాలిపోతుంది… ప్రజల పక్షాన పోరాడుతుంది… ఉధృతమైన ఉద్యమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుంది.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది.. ప్రజలు అన్యాయం అవుతున్నారంటే తమ హోదాను సైతం పక్కకుపెట్టి బాధితుల తరఫున నిలబడుతుంది.. ఈ అక్టోబర్ 19న...

హరియాణాలో హ్యాట్రిక్, జమ్మూ కాశ్మీర్ లో అపూర్వం


లోక్ సభ ఎన్నికల తర్వాత తొలిసారి జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి అఖండ విజయం సాధించింది. ముఖ్యంగా హరియాణాలో గత 6 నెలలుగా మీడియాలో వస్తోన్న వార్తలను, ఒపీనియన్ పోల్స్ ను, ఎగ్జిట్ పోల్స్ ను పూర్తిగా తారుమారు చేస్తూ బిజెపి...