జవహర్నగర్ డంపింగ్ యార్డుపై సమరశంఖం!
హైదరాబాద్ నగరానికి చెత్త నిర్వహణ కేంద్రంగా మారిన జవహర్నగర్ డంపింగ్ యార్డు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తీవ్ర సమస్యగా మారింది. చెరువులు కలుషితమవుతున్నాయి, వ్యవసాయం దెబ్బతింటోంది, మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారు, ప్రజలు ఆరోగ్య సమస్యలనెదుర్కొంటున్నారు, పశువులు అనారోగ్యానికి గురవుతున్నాయి, ఇలా చెప్పుకొంటూ పోతే...