మహిళలకు ‘ఉచిత బస్సు ప్రయాణం’ హామీతో ఇరకాటంలో ఆర్టీసీ


ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతోఇంతో అమలు పరుస్తున్నది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే. అయితే అందుకు అవసరమైన నిధులను విడుదల చేయక పోవడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో రోజే గొప్పగా ప్రారంభించిన మహాలక్ష్మి...