రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి


రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని బిజెపి శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆస్థాన గుత్తేదారులకు వేల కోట్లు ఇస్తూ… రుణమాఫీకి మాత్రం నిధులు లేవని, రుణమాఫీకి ఇంకా నిధులు కావాలని మంత్రులు చెప్పటం సిగ్గుచేటని...