మెట్రోరైల్‌ ఫేజ్‌-2లో రేవంత్ ప్రభుత్వ అలసత్వం బహిర్గతం


మెట్రోరైల్‌ ఫేజ్‌-2 అనుమతులు, పెండింగ్‌ నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగా జాప్యం చేస్తున్నదని, ముఖ్యంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చేస్తున్న ఆరోపణలకు బ్రేక్ పడింది. కేంద్ర మంత్రి...