శతాబ్దాలుగా భారతీయ ముస్లింలలో అదే ‘అభద్రత’!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపాలనలో భారతదేశంలో ముస్లింలు అణచివేతకు గురవుతున్నారా? ఆయన పాలనలో అభద్రతా భావనతో జీవిస్తున్నారా? అసలు భారత ఉపఖండంలో ముస్లింలు ఎప్పుడు సురక్షితంగా, తమకు పూర్తి రక్షణ, భద్రత ఉన్నట్టు భావించారు? గాంధీజీ, పండిట్ నెహ్రూ భారతీయ ప్రజా జీవనాన్ని...