ప్రజల ఆస్తులను లాక్కోవడమే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఉద్దేశ్యం
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి మాత్రమే జరిగిందని, రెండు పార్టీల ఉద్దేశాలు సరిగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా అన్నారు. ప్రజల ఆస్తులను లాక్కోవడమే వాటి ఉద్దేశమని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 29న తెలంగాణ పర్యటించిన నడ్డా కొత్తగూడెం,...