జమ్మూ కాశ్మీర్లో ‘ఊదా’ విప్లవం


జమ్మూ కాశ్మీర్ వ్యవసాయాధారిత రాష్ట్రం. ఇక్కడి జనాభాలో 65 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం వాటా 27 శాతం. తరతరాలుగా ఇక్కడ వ్యవసాయం అనేక సవాళ్ళను ఎదుర్కొంది. కొండలు, గుట్టలతో కూడిన...