జూబ్లీహిల్స్‌లో బిజెపి వ్యూహాత్మక ప్రచారం


గెలుపే లక్ష్యంగా జూబ్లీహిల్స్‌లో బిజెపి ఎన్నికల ప్రచారం వ్యూహాత్మకంగా సాగింది. బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతు కోరుతూ నియోజకవర్గంలో ఏ ఇంటినీ వదిలిపెట్టకుండా, ప్రతి ఒక్కరినీ కలిసేలా, పక్కా ప్రణాళిక ప్రకారం ప్రచారం చేపట్టింది. సభలు, ర్యాలీలు, కార్నర్ మీటింగులు,...