భారత సంక్షేమం ప్రపంచ శ్రేయోభివృద్ధికి ఉపయోగం


కన్యాకుమారి సాగరాల సంగమ క్షేత్రమే కాక.. సైద్ధాంతిక సంగమ క్షేత్రం కూడా అని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రపంచమంతా భారతదేశంవైపు ఆశగా చూస్తోందని.. యువతే మన దేశానికి గొప్పబలమని ఆయన పేర్కొన్నారు. ఏడో దశ ఎన్నికల ప్రచారం ముగిసినరోజు సాయంత్రమే కన్యాకుమారిలో 45...