కరీంనగర్‌లో కాషాయ జెండా రెపరెపలు
మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటింది. అధికార కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలను దీటుగా ఎదుర్కొని, తన కంచుకోటగా చెప్పుకునే బీఆర్ఎస్ ను చావుదెబ్బ కొట్టి కరీంనగర్‌లో బిజెపి కాషాయ జెండాను రెపరెపలాడించింది. నిజామాబాద్ కార్పొరేషన్ లోనూ అతిపెద్ద పార్టీగా నిలిచింది. కరీంనగర్‌లోని 66...