కిసాన్ మాన్ ధన్ యోజన: అన్నదాతలకు పెన్షన్ భరోసా


ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన (పీఎం-కేఎంవై) దేశవ్యాప్తంగా భూమిని కలిగి ఉన్న చిన్న, సన్నకారు రైతులందరికీ (ఎస్ఎంఎఫ్ లు) సామాజిక భద్రతను కల్పిస్తోంది. 2019 సెప్టెంబర్ 12న ఈ పథకం ప్రారంభమైంది. ఈ వృద్ధాప్య పెన్షన్ పథకం స్వచ్ఛంద, కాంట్రిబ్యూటరీ...