బాధ్యతలు స్వీకరించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 10న ప్రధానమంత్రి కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీఎంఓ అధికారులు, సిబ్బందినుద్దేశించి మాట్లాడుతూ ఈ కార్యాలయాన్ని ప్రజా ప్రాధాన్యం గల సేవా వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఆది నుంచీ శ్రమిస్తున్నట్లు నొక్కిచెప్పారు. ప్రభుత్వం అంటే సరికొత్త...