విజ్ఞతతో సంకీర్ణ ప్రభుత్వానికి మన్మోహన్ సారథ్యం


నెహ్రూ కుటుంబం నుంచి కాక కాంగ్రెస్ తరఫున ప్రధాన మంత్రులుగా పనిచేసిన ముగ్గురిలో మన్మోహన్ సింగ్ అత్యధికంగా 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు. ఆఖరి శ్వాస వరకు ఆయన నెహ్రూ కుటుంబానికి విధేయుడిగా ఉన్నప్పటికీ 1991 నుంచి 1996 వరకు ప్రధానమంత్రి...