ఆయుష్మాన్ పథకంలో తల్లిదండ్రులను చేర్పించడం ఎలా?


ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై) పరిధి విస్తరణతో ఆదాయంతో నిమిత్తం లేకుండా 70 సంవత్సరాలు అంతకుమించి వయసు గలవారు ఇప్పుడు ప్రయోజనం పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కోట్ల మంది వయోవృద్ధులకు ఆరోగ్య బీమా లభిస్తుంది....

ఉపాధి కల్పన వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం


ఏదైనా పథకాన్ని ప్రారంభించినప్పుడు వ్యక్తులకు చేకూరే ప్రయోజనాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా మొత్తం ఉపాధి కల్పన వ్యవస్థను అభివృద్ధి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గతంలో అనేక రంగాల్లో, ముఖ్యంగా సాంకేతికతలో దేశం వెనుకబడి ఉండేదన్నారు. అప్పట్లో ప్రపంచం నలుమూలల్లో తయారవుతున్న...

సృజనాత్మకతను పెంచుకోండి


27 అక్టోబర్ 2024న ప్రసారమైన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు నేటి ‘మన్ కీ బాత్’లో ధైర్యం, దూరదృష్టి ఉన్న ఇద్దరు మహానాయకుల గురించి చర్చిస్తాను. వారి 150వ జయంతి ఉత్సవాలను జరుపుకోవాలని దేశం...

భారత్‌కు వరంగా మారిన కొత్త ఆర్థిక చట్టాలు


భారతదేశంలో ఆర్థిక నేరాలపై పోరాటం మొదటి నుంచి ఒక పెను సవాలుగా నిలిచింది. మనీ లాండరింగ్ (నల్లధనాన్ని తెల్ల ధనంగా మార్చడం), మోసపూరితమైన దివాళా ప్రక్రియలు, బినామీ లావాదేవీలు దేశ ఆర్థికవృద్ధికి అవరోధాలుగా మారుతున్నాయి. ఈ అక్రమ పద్ధతులు మార్కెట్ యంత్రాంగాన్ని వక్రీకరిస్తాయి....

రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం దూరం పెడుతుందా!


ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాకుండానే అన్ని వర్గాల ప్రజలలో అసంతృప్తిని రాజేస్తూ, ఎన్నికల హామీల గురించి ప్రజలు నిలదీసే పరిస్థితులు ఏర్పడడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలి కాంగ్రెస్ అధిష్టానానికి సైతం చికాకు కలిగిస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీలో అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నా...

భారత పారిశ్రామిక సామర్థ్యానికి ప్రతీక


రతన్‌ టాటా మనకు దూరమై నెలరోజులైంది. ఆయన ఇక మన మధ్య ఉండరనే భావన మహా నగరాలు మొదలుకొని చిన్న పట్టణాలు, గ్రామాల వరకు, పేదల నుంచి ధనిక వర్గాల వరకు అందర్నీ కలచివేసింది. కాకలు తీరిన పారిశ్రామికవేత్తలు, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వ్యవస్థాపకులు,...

హామీల అమలులో చతికిలపడ్డ కాంగ్రెస్​


బీఆర్​ఎస్​ దోపిడీ విధానాన్ని ప్రజలు అరికట్టి, కాంగ్రెస్​ కు పట్టం కట్టబెడితే అధికారంలోకి వచ్చి ఏడాది కాలం గడుస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీని, హామీని నిలబెట్టుకోలేక చతికిలపడిందని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి....

సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ ప్రారంభం


మూడోసారి అధికారంలోకి రాగానే 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరినీ ఆయుష్మాన్ పరిధిలోకి తీసుకువస్తామన్న ఎన్నికల హామీని మోదీ ప్రభుత్వం నెరవేర్చింది. దేశంలోని 70 ఏళ్లు పైబడిన ప్రతి వృద్ధుడికీ ఆయుష్మాన్ వయ వందన కార్డు ద్వారా ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స సాకారమైంది. పేద,...

జమ్మూ కాశ్మీర్‌కు సువర్ణావకాశం


ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ ఓటర్లు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ)ను అధికారంలోకి తెచ్చారు. మొత్తం 90 మంది సభ్యుల అసెంబ్లీలో నేషనల్ కాన్ఫరెన్స్ 42 సీట్లు సంపాదించింది. దాని సంకీర్ణ భాగస్వామి అయిన కాంగ్రెస్ కేవలం 6 సీట్లు గెలుచుకుంది....

వందేళ్ల ఆర్ఎస్ఎస్: దేశభక్తికి పునరుజ్జీవం


వేల సంవత్సరాల నాగరికత భారతదేశానికి ప్రధానమైన గుర్తింపు. ఒక జాతికి ఎప్పుడూ సంస్కృతి అనేది పునాది. భారత జాతీయవాదం కూడా మౌలికంగా సాంస్కృతికమైనది. దురదృష్టవశాత్తు స్వాతంత్ర్యానికి ముందు, స్వాతంత్య్ర సమరం సమయంలోను, స్వాతంత్య్రం అనంతరం జరిగిన పరిణామాల ఫలితంగా సంస్కృతి ప్రాశస్త్యాన్ని తిరస్కరించటం...