అట్టహాసంగా వారణాసిలో మోదీ నామినేషన్‌


వారణాసి నుంచి వరుసగా మూడోసారి  పోటీ చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 14న నామినేషను దాఖలు చేశారు. పలువురు ఎన్డీయే నేతలు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరై ప్రధానికి సంఘీభావం తెలిపారు. ఉదయాన్నే గంగాతీరంలోని దశాశ్వమేధ్‌ ఘాట్‌లో హారతి...