వరద బాధితులకు బిజెపి అండ
దేశంలో ఎక్కడ ఏ ఆపద వచ్చినా ప్రజలను ఆదుకునేందుకు బిజెపి కార్యకర్తలు ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు, వరదలకు సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు బిజెపి కార్యకర్తలు పెద్దసంఖ్యలో రంగంలోకి దిగారు. రాష్ట్రంలోని పరిస్థితిపై తక్షణమే రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి...