కొత్త జాతీయ విద్యావిధానంపై అసంబద్ధ విమర్శలు


1986 నాటి కాలం చెల్లిన జాతీయ విద్యా విధానం స్థానంలో కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్ఇపి)ని 2020లో అమల్లోకి తెచ్చారు. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఈ సంస్కరణ 34 సంవత్సరాలు ఆలస్యమైంది. 1991లో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన తర్వాత శరవేగంగా మారుతున్న అవసరాలకు...