కిషన్ రెడ్డి చొరవతో తెలంగాణకు 200 మెగావాట్ల సౌర విద్యుత్
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చొరవతో ఏటా 200 మెగావాట్ల సౌర విద్యుత్ తెలంగాణకు అందించేందుకు నేవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ సంస్థ అంగీకరించింది. తెలంగాణకు చవకగా అందుబాటులోకి రానున్న ఈ విద్యుత్ రాష్ట్ర భవిష్యత్...