ఏపీలో కొలువుదీరిన ఎన్డీఏ సర్కార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో...